Showing 18 Result(s)
Assertion

బహుజనులారా రండి… వచ్చి మీగాధను చెప్పండి…

kranthi kumar mungamuri

  Kranthi Kumar Mungamuri   అగ్రకుల మతోన్మాదులు మీ ఒంటి మీద మిగిల్చిన కుల వ్యతిరేక గుర్తులను చూపించండి….   వచ్చి ఈ… ప్రపంచానికి చెప్పండి వచ్చి ఈ… అణగారిన ప్రపంచ సమాజానికి చెప్పండి…   వచ్చి ఈ… అణగద్రోక్కుతున్న మనువాద నవతరానికి చెప్పండి…   ఈచోటనే… మా నాలుకలని తెగ్గోసారని !   అది బహుజన విముక్తి నినాదాలను పలుకుతుందని !   ఈ చోటనే… మాసెవుల్లో సిసాన్ని పోసారని !   మీ …

Dalitbahujan Renaissance

Arigay Ramaswamy and his Struggle for uniting Dalits

chandraiah gopani new 2021

  Dr. Chandraiah Gopani The concept of emancipation is occupied a central theme for Dalit movements and politics both in colonial and post-colonial period. There were organic leaders among Dalits during Nizam period from 1906 to 1953. The period between 1906-1953 was crucial for vibrant Dalit activities and autonomous assertions in Hyderabad state. Although Nizam …

Assertion

మరణం లేని నీలి విప్లవం

yashpal gautam

  Kranthi Kumar Mungamuri (ముంగమూరి క్రాంతికుమార్) ఉత్తర్ ప్రదేశ్ యువ బహుజన కార్యకర్త యశ్ పాల్ గౌతం మరణం లేని నీలి విప్లవం నా పేరు మరణం లేని నీలి విప్లవంసమానత్వం కోసం బహుజన తల్లి పురిటినెప్పుల నుండి జన్మించినవాడినిప్రాచీన కాలపు బుద్ధుడిని, మానవత్వపు దిగంబరుడినివర్తమాన సమాజంలో యశ్ పాల్ గౌతమునిబహుజన వారసత్వాన్ని భుజాలపై ముద్దాడినవాడినిఏసు ప్రభువు వలె విముక్తీ నినాదాలను గుండెల్లో నింపుకునికుల రక్కసి రాజ్యాలపై నృత్యం చేసినవాడినివిలాస్ గోగ్రే విప్లవ పాఠాలను గ్రామ గ్రామాన భోధించినవాడినిఅందుకే …