Kranthi Kumar Mungamuri (ముంగమూరి క్రాంతికుమార్) ఉత్తర్ ప్రదేశ్ యువ బహుజన కార్యకర్త యశ్ పాల్ గౌతం మరణం లేని నీలి విప్లవం నా పేరు మరణం లేని నీలి విప్లవంసమానత్వం కోసం బహుజన తల్లి పురిటినెప్పుల నుండి జన్మించినవాడినిప్రాచీన కాలపు బుద్ధుడిని, మానవత్వపు దిగంబరుడినివర్తమాన సమాజంలో యశ్ పాల్ గౌతమునిబహుజన వారసత్వాన్ని భుజాలపై ముద్దాడినవాడినిఏసు ప్రభువు వలె విముక్తీ నినాదాలను గుండెల్లో నింపుకునికుల రక్కసి రాజ్యాలపై నృత్యం చేసినవాడినివిలాస్ గోగ్రే విప్లవ పాఠాలను గ్రామ గ్రామాన భోధించినవాడినిఅందుకే …
మరణం లేని నీలి విప్లవం
