Showing 1 Result(s)
Features

సామాజిక విప్లవ దార్శనికుడు ‘మహాత్మా’ జోతిరావు ఫూలే

jotiba phule

  పల్లికొండ మణికంఠ ప్రపంచంలో ‘జ్ఞానం’ తన ఉనికిని ‘సాహిత్యం’, ‘తత్వశాస్త్రం’ ద్వారా అందరిలోకి తీసుకెళ్లిన సంగతి మనకు తెలుసు. అయితే ఇండియా లో ఈ సాహిత్యం, తత్వశాస్త్రం, ఒక వర్గం/వర్ణం దగ్గరే ఆధ్యాత్మికంగా, నైతికంగా ఉండిపోయిన సంగతి చాలా వరకు అంగీకరించే దాఖలాలు కనపడవు. ఈ సామజిక విధానం వల్ల ఆధిపత్య సంబంధాలు (power relations) ఏర్పడి, ‘జ్ఞానం’ ఆ వర్ణానికి సంబందించిన వాళ్లకే అన్ని లాభాలు పొందగలిగేలా చేసింది. ఈ దేశంలో ఉన్న చాతుర్వర్ణ్య కుల వ్యవస్థ, …